తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ హీరోయిన్ డాటర్...  

Senior Actress Roja Is Planning To Introduce Her Daughter Into The Telugu Film Industry... -roja,roja Actress,roja Telugu Senior Actress,roja Tollywood Actress,rojaselvamani,tollywood

ఒకప్పుడు టాలీవుడ్లోని దాదాపుగా అందరి ప్రముఖు హీరోల సరసన నటించి మెప్పించినటువంటి సీనియర్ నటి రోజా గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈమె సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా బాగానే రాణించారు.

Senior Actress Roja Is Planning To Introduce Her Daughter Into The Telugu Film Industry... -roja,roja Actress,roja Telugu Senior Actress,roja Tollywood Actress,rojaselvamani,tollywood-Telugu Trending -Senior Actress Roja Is Planning To Introduce Her Daughter Into The Telugu Film Industry... -Roja Roja Tollywood Rojaselvamani

ఈ క్రమంలోనే ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు.అందువల్ల రోజా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు.

అయితే తాజాగా ఈమె సంక్రాంతి  పండుగ వేడుకలకు తన సొంత నియోజకవర్గం అయినటువంటి నగరి ప్రాంతానికి వెళ్లారు.ఇందులో భాగంగా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

అయితే ఈ క్రమంలో తన కూతురు అయినటువంటి అన్షు మాలికతో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.అయితే రోజా అన్షు మాలికను  ఎప్పుడూ బయటకు తీసుకు వెళ్ళేది కాదు.

అందువల్లనే అన్షు మాలిక గురించి తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా ఎవరికి తెలియదు.దీంతో ప్రస్తుతం అన్షు మాలికను తెరంగేట్రం చేయించడానికి రోజా సన్నాహాలు చేస్తున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి.

అన్ని కుదిరితే ఈ ఏడాది అన్షు మాలిక తెలుగులో వెండితెరపై కనిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

తాజా వార్తలు

Senior Actress Roja Is Planning To Introduce Her Daughter Into The Telugu Film Industry... -roja,roja Actress,roja Telugu Senior Actress,roja Tollywood Actress,rojaselvamani,tollywood Related....