బుల్లితెర సీరియల్ లో నటిస్తున్న రాశి.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన నటీమణులు బుల్లితెర సీరియళ్లలో నటించడానికి ఆసక్తి చూపేవాళ్లు కాదు.అయితే బుల్లితెరకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా సీనియర్ హీరోయిన్లు సీరియళ్లలో కీలక పాత్రల్లో నటించడానికి ఓకే చెబుతున్నారు.

 Senior Actress Raasi Solid Remuneration For Jaanaki Kalaganaledu Serial-TeluguStop.com

ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఏ రేంజ్ లో క్లిక్ అయిందో జానకి కలగనలేదు సీరియల్ లో రాశి పాత్ర కూడా అదే స్థాయిలో క్లిక్ కావడం గమనార్హం.

 Senior Actress Raasi Solid Remuneration For Jaanaki Kalaganaledu Serial-బుల్లితెర సీరియల్ లో నటిస్తున్న రాశి.. రెమ్యునరేషన్ ఎంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగపతిబాబు, శ్రీకాంత్ లకు జోడీగా రాశి ఎక్కువ సినిమాలలో నటించడం గమనార్హం.తెలుగులో దాదాపు అందరు సీనియర్ డైరెక్టర్ల సినిమాలలో రాశి నటించడం గమనార్హం.నిజం సినిమాలో రాశి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి తన నటనతో మెప్పించారు.

ఆ సినిమాలో రాశి పాత్ర కొంచెం బోల్డ్ గా ఉండటం గమనార్హం.రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం మొదట రాశికి రాగా కొన్ని రీజన్స్ వల్ల రాశి ఆ పాత్రను రిజెక్ట్ చేయడం ఆ తర్వాత అనసూయ అదే పాత్రలో నటించడం జరిగింది.ప్రస్తుతం రాశి నటిస్తున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Telugu 1 Lakh Rupees, Janaki Kalaganaledu Serial, Raasi Remuneration, Serial Actress, Tollywood, Weekly Payment-Movie

సీరియల్ లో రాశి జ్ఞానాంబ పాత్రను పోషిస్తుండగా రాశికి వీక్లీ పేమెంట్ రూపంలో లక్ష రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.సీరియల్ కు మంచి రేటింగ్స్ వస్తే రాబోయే రోజుల్లో రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించని రాశి సీరియళ్లతో బిజీ అవుతూ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.

#1 Lakh Rupees #Weekly Payment #Serial Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు