అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసంటున్న నాగార్జున హీరోయిన్...

ఒకప్పుడు నాగార్జున నటించిన టువంటి అన్నమయ్య సినిమాలో నాగార్జున సరసన ఆడిపాడిన టువంటి తమిళ భామ కస్తూరి శంకర్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఒకప్పుడు దాదాపుగా టాలీవుడ్,  కోలీవుడ్, శాండిల్ వుడ్ సినిమా పరిశ్రమలోని ప్రముఖ హీరోలతో నటించింది కస్తూరి.

 Senior Actress Kasthuri Serial Started At Next Month-TeluguStop.com

అయితే వయసు మీదపడుతున్న ఉండటంతో దాదాపుగా సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.దీంతో ప్రస్తుతం కస్తూరి బుల్లితెర వైపు దృష్టి సారించింది.

అలాగే ఇందులో తెలుగులోని సీరియల్ లో నటిస్తూ తెలుగులో నలుగురు హీరోల కాంబినేషన్లో వచ్చినటువంటి శమంతకమణి అనే చిత్రంలో కూడా నటించింది.

అయితే తాజాగా ప్రముఖ బుల్లి తెర చానల్ అయినటువంటి స్టార్ మాలో ప్రసారం కానున్నటువంటి మరో తెలుగు సీరియల్ లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది కస్తూరి.

ఈ సీరియల్ పేరు ఏంటంటే “ఇంటింటి గృహ లక్ష్మి”.ఈ సీరియల్ వచ్చే నెల మూడో తారీకు నుంచి రాత్రి 8 గంటల కి ప్రసారమవుతుంది.అయితే ఇందులో బాధ్యతగల గృహిణిగా ఇంటిని చక్కబెడుతూ ఉండే ఓ ఇల్లాలి పాత్రలో నటించి నటిస్తోంది కస్తూరి.

Telugu Kasthuri, Kasthuri Serial, Staar Maa-Movie

అయితే ఇటీవల కాలంలో ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కస్తూరిని గత కొద్దికాలంగా అజిత్ ఫ్యాన్స్ నెట్టింట్లో బాగానే ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube