టాలీవుడ్ లో ప్రస్తుతం ఆ కుల యుగం నడుస్తోందా....  

senior actor rangaraju sensational comments on caste in tollywood - Telugu Caste In Tollywood News, Senior Actor Rangarajan, Senior Actor Rangarajan Comments On Caste, Senior Actor Rangarajan News, Senior Actor Rangarajan Sensational Comments On Caste In Tollywood

టాలీవుడ్ సినీ పరిశ్రమలో నిన్నమొన్నటి వరకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య బాగానే వినిపించింది.అయితే మీటూ ఉద్యమం వల్ల ఈ క్యాస్టింగ్ కౌచ్   సమస్య కొంతమేర సర్దుమణిగినట్లే అనిపిస్తోంది.

TeluguStop.com - Senior Actor Rangaraju Sensational Comments On Caste In Tollywood

తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మరో కొత్త వివాదం మొదలైంది.ఇంతకీ ఆ వివాదం ఏంటంటే కుల వివాదం.

ఇప్పటికే కొందరు నటీనటులు ఈ కుల వివాదం కారణంగా పలు అవకాశాలు కోల్పోయామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - టాలీవుడ్ లో ప్రస్తుతం ఆ కుల యుగం నడుస్తోందా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన టువంటి యజ్ఞం చిత్రం అందరికీ బాగానే గుర్తుంది.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో సీనియర్ నటుడు రంగరాజన్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే తాజాగా రంగరాజన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన జీవిత సినీ జీవితంలో ఎదుర్కొన్న టువంటి మరియు చూసినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

తాను ఇప్పటివరకూ తెలుగు, మలయాళీ, పంజాబీ, హిందీ, తమిళ్, తదితర భాషల్లో దాదాపుగా కొన్ని వేల చిత్రాల్లో నటించాలని చెప్పుకొచ్చాడు.అయితే ఈ క్రమంలో ఒకానొక సమయంలో పలువురు దర్శకుల నుంచి తన కులానికి సంబంధించినటువంటి వివక్షను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చాడు.అంతేగాక తాను దర్శక నిర్మాతల కులానికి చెందిన వాడిని కాకపోవడంతో పలు అవకాశాలను కూడా కోల్పోయానని చెప్పుకొచ్చాడు.

అంతేగాకతమిళ నటుడు మోహన్ లాల్ తనను సినీ కెరీర్ పరంగా ఎదగకుండా కావాలనే కక్షగట్టి తొక్కేశారంటూ పలు వ్యాఖ్యలు చేశారు.అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అగ్ర కులానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు రాజ్యమేలుతున్నారని ఈ వ్యవస్థ మారేంతవరకు సినీ పరిశ్రమలో తమ లాంటివాళ్ళు కుల వివక్ష అవరోధాలు ఎదుర్కోలేక తప్పదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

#CasteIn #SeniorActor #SeniorActor #SeniorActor #SeniorActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Senior Actor Rangaraju Sensational Comments On Caste In Tollywood Related Telugu News,Photos/Pics,Images..