'ఎన్నారై' మహిళా... 'సెనేట్' కి పార్సిల్ బాంబు.  

Senator Kamala Harris Got Explosive Parcel From Unknown-

అగ్ర రాజ్యం అమెరికాని బాంబు పార్సిల్స్ తెగ కలవర పెడుతున్నాయి.కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకి ఆయన ప్రభుత్వంలో ఉన్న హిల్లరీ కి కూడా బాంబు పార్సిల్స్ వచ్చిన విషయం విదితమేఈ సంఘటనలు అమెరికాలో సంచలనం సృష్టించాయి. తాజాగా కొంతమంది ప్రముఖులకి కూడా ఈ తరహా పార్సిల్స్ వచ్చాయి వారిలో

Senator Kamala Harris Got Explosive Parcel From Unknown-

Senator Kamala Harris Got Explosive Parcel From Unknown

భారత సంతతికి చెందిన సెనెటర్‌ కమలా హారిస్‌ కి కూడా ఈ పార్సిల్ వచ్చింది.

Senator Kamala Harris Got Explosive Parcel From Unknown-

అలాగే డెమోక్రటిక్ పార్టీకి చెందిన బిలియనీర్‌ టామ్‌ స్టెయర్‌నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ క్లాపర్‌ ఇళ్లకు వచ్చిన పార్శిల్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) వెల్లడించింది. దీంతో ఈ పార్శిల్‌ బాంబుల సంఖ్య 14కు చేరినట్లు తెలిపింది…అయితే ఇప్పటికే ఈ ఘటనలకి సంభందించి ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

Attachments area