వైరల్ వీడియో..బాల్కనీలో బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్..అలా జరగడంతో షాక్!

ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనం అందరం షాక్ అవడం సహజం.అసలు అలా జరుగుతుంది అని కూడా మనం ఊహించలేము.

 Semi Nude Woman Fell On Car From Balcony-TeluguStop.com

కానీ కొన్ని సందర్బాల్లో మనం ఊహించని సంఘటనలు కూడా జరుగుతాయి.అవి సిసి కెమెరాల కారణంగా వీడియోల రూపంలో బయటకు వస్తాయి.

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

 Semi Nude Woman Fell On Car From Balcony-వైరల్ వీడియో..బాల్కనీలో బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్..అలా జరగడంతో షాక్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇలాంటి అనుకోని సంఘటన ఒకటి జరిగింది.

అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవవడంతో నెటిజెన్స్ ఆ వీడియోపై వాళ్లకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు.ఒక యువతీ తన ప్రియుడితో రొమాన్స్ చేస్తూ బాల్కనీ నుండి కిందకు పడింది.

ఇదంతా కూడా సిసి టివిలో రికార్డ్ అయ్యింది.ఆ యువతి బాల్కనీ నుండి పడినప్పుడు అర్ధనగ్నంగా ఉంది.

ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోపై నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు అయితే ఆశ్చర్య పోతున్నారు.అలా రొమాన్స్ చేస్తూ పడిపోవడం ఏంటని అనుకుంటున్నారు.

ఈ ఘటన తైవాన్ లో జరిగినట్టు తెలుస్తుంది.అక్కడ లోకల్ మీడియా చానల్స్ సైతం ఈ వీడియో గురించి ప్రస్తావించారు.

ఇదంతా ఒక అపార్ట్మెంట్ లో జరిగింది.ఒక అపార్ట్మెంట్ ముందు కొన్ని కార్లను పార్క్ చేసి ఉన్నాయి.ఒక యువతి అనుకోకుండా హఠాత్తుగా ఒక కారు పైభాగం మీద వచ్చి పడింది.దీంతో ఆమెకు వెన్నులో కొన్ని దెబ్బలు తగిలాయి.ఆ యువతి కారు పైభాగంలో పడినప్పుడు అర్ధ నగ్నంగా ఉంది.ఆ యువతి అలా పడగానే ప్రియుడు కూడా కిందకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

అతడు కూడా అర్ధనగ్నంగా ఉన్నాడు.వెంటనే ఆమెను కిందకు దించి మళ్ళీ ఆమెతో అక్కడే రొమాన్స్ మొదలు పెట్టాడు.ఇదంతా సిసి టివి కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో వీడియో రూపంలో బయటకు వచ్చింది.వీరిద్దరూ బాల్కనీ లో రొమాన్స్ చేస్తూ ఉండగా ఆ యువతి కాలు జారీ పడిందని మీడియా వాళ్ళు తెలిపారు.

ఈ ఘటనలో కారు కూడా బాగా ధ్వంసం అవ్వడంతో ఆ యజమానికి కూడా ఈ జంట నష్టపరిహారం చెల్లించింది.ఈ అనుకోని సంఘటన చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

#Balcony #Semi #SemiFell #Naked Fell Car #NakedFell

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు