బొమ్మ తుపాకీ అని కాల్చుకున్నాడు.. ప్రాణం పోయింది!  

Self Accidental Shooting Maharastra - Telugu Birthday Celebrations, Maharastra, Man Kills Self In Accidental Shooting At Shahapur, Shahapur

కొందరి ప్రాణాలు ఎందుకు పోతాయో తెలియదు.అసలు ప్రాణం పోయేముందు ఏమి జరిగి ఉండదు.

 Self Accidental Shooting Maharastra

కానీ ప్రాణం పోయింటుంది.ఇంకా అలానే ఓ వ్యక్తి తాను పట్టుకున్నది బొమ్మ తుపాకీ అనుకోని పేల్చాడు.

కానీ ప్రాణం క్షణాల్లో పోయింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాహాపూర్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

బొమ్మ తుపాకీ అని కాల్చుకున్నాడు.. ప్రాణం పోయింది-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మహారాష్ట్ర థానే జిల్లాలోని షాహాపూర్‌లో అటగావ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఇంకా ఈ నేపథ్యంలో పక్క ఫ్లాట్ లో ఉంటున్న సిద్దేశ్ జగనం ఆ పార్టీకి హాజరయ్యాడు.అయితే ఇంట్లో తుపాకీ కనిపించడంతో బొమ్మ తుపాకీ అని తీసుకున్నాడు.

ఇంకా ఆ తుపాకిని అతని వైపు పెట్టుకొని కాల్చుకున్నాడు.ఇంకా అంతే విలవిలలాడుతూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే తుపాకీ పేలిన శబ్దానికి పుట్టిన రోజు వేడుకలో ఉన్న వారు అంత అక్కడికి పరుగులు తీశారు.అయితే అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు.దీంతో స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సీడ్స్ మృతుదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.కాగా ఆ తుపాకీ భరత్ షేర్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test