చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆఫ్రికన్ వన్యప్రాణుల స్వాధీనం థాయిలాండ్ నుంచి వచ్చిన మహ్మద్ షకీల్ వద్ద గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతని బ్యాగ్ లో ఆఫ్రికాకి చెందిన ఐదు కొండచిలువ పిల్లలు, ఒక కోతి, రెండు తాబేళ్లు స్వాధీనం ఆఫ్రికన్ అడవుల్లోంచి చెన్నైకి తీసుకొచ్చినట్లు గుర్తింపు షకీల్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు వన్యప్రాణులను ఫారెస్ట్ అధికారులకు అప్పగింత







