అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న శర్వానంద్ బ్యూటీ... కానీ 

టాలీవుడ్ లో 2014 సంవత్సరంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించినటువంటి చిత్రం రన్ రాజా రన్.ఈ చిత్రంలో శర్వానంద్ కి జంటగా సీరత్ కపూర్ నటించింది.అయితే వచ్చీరావడంతోనే ఈ అమ్మడు సాలీడ్ హిట్ ను అందుకుంది.అలాగే తెలుగు ప్రేక్షకులను కూడా తన అందం, అభినయంతో బాగానే ఆకట్టుకుంది.అయితే ఆ తరువాత వరుసగా టైగర్, కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం, వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దానికి తోడు ఈ చిత్రాల్లో సీరత్ కపూర్ కి కూడా పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని మర్చిపోయినట్లు తెలుస్తోంది.

 Seerat Kapoor, Run Raja Run, Sujith, Seerat Kapoor Movie Offers, Tollywood Heroi-TeluguStop.com

అయితే సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు లేక పోయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో అందుబాటులో ఉంటోంది.అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు అవకాశాల కోసం కొంత మేర గ్లామర్ డోస్ ని పెంచినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవల ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకుంటోంది.అంతేగాక పాత్ర డిమాండ్ చేస్తే ఎంతైనా చూపించడానికి రెడీ అన్నట్లుగా సిగ్నల్స్ పంపుతోంది.

మరి దర్శక నిర్మాతలు సీరత్ కపూర్ పడుతున్న కష్టానికి అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు టూరుగుం టాకీస్ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నటువంటి “కృష్ణ అండ్ హిస్ లీల” కానీ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రవికాంత్ పెరిపు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అయి ప్రేక్షకుల బాగానే ఆకట్టుకుంది.

దీంతో ఈ అమ్మడు తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది.మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యి సీరత్ కపూర్ కి అవకాశాలు తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube