రవితేజ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ  

Seerat Kapoor In Raviteja Movie, Seerat Kapoor, Raviteja, Ramesh Varma, Tollywood News, Krack - Telugu Krack, Ramesh Varma, Raviteja, Seerat Kapoor, Tollywood News

మాస్ రాజా రవితేజ గతకొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు.రవితేజ లాస్ట్ మూవీ ‘డిస్కో రాజా’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో తన నెక్ట్స్ చిత్రాలతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

TeluguStop.com - Seerat Kapoor In Raviteja Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ క్రమంలోనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘క్రాక్’ అనే సినిమాతో మనముందుకు రాబోతున్నాడు రవితేజ.ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

TeluguStop.com - రవితేజ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

గతంలో ‘వీర’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు.ఇక ఈ సినిమాలో అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

***

అయితే ఈ సినిమాలో మరో బోల్డ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సీరత్ కపూర్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ బ్యూటీ రవితేజతో ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీని తన చిత్రంలో తీసుకోవాలని రవితేజ రికమెండ్ చేయడంతో ఆమెను ఈ సినిమాలో తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Krack #Ramesh Varma #Raviteja #Seerat Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Seerat Kapoor In Raviteja Movie Related Telugu News,Photos/Pics,Images..