అత్తింటి వారిని మెప్పించేందుకు ఈ కోడ‌లు ఏం చేసిందో చూడండి..!

ఏ అమ్మాయికి అయినా పెండ్లి అనేది చాలా కామ‌న్‌.అయితే ఆ సంద‌ర్భంగా ఎలాగైనా అ్త‌తింటి వారిని మెప్పించేందుకు చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు అమ్మాయిలే.

 See What These Codons Have Done To Impress The Firefighters-TeluguStop.com

కొంద‌రు అంద‌గాం త‌యార‌య్యి అత్తింటి వారిని ఇట్టే ప‌డ‌గొట్టేస్తారు.ఇంకొంద‌రు పెండ్లి అయిన త‌ర్వాత కూడా అత్త‌గారి నుంచి మార్కులు కొట్టేసేందుకు చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

పొద్దున్నే లేచి ఇంటి ప‌నులు చేసే ద‌గ్గ‌రి నుంచి ఎన్నో ర‌కాల వంట‌ల‌కాల వ‌ర‌కు ఇలా అన్ని విధాలుగా అత్త‌గారి ద‌గ్గ‌ర మార్కులు వేయించుకునేందుకు చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు కోడ‌ళ్లు.

 See What These Codons Have Done To Impress The Firefighters-అత్తింటి వారిని మెప్పించేందుకు ఈ కోడ‌లు ఏం చేసిందో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య బంధం కూడా ఎంత బాగా ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది.

ఇక సోషల్ మీడియా అటేనే రకరకాల వీడియోలు మ‌న కండ్ల‌కు క‌నువిందు చేస్తుంటాయి.ఇప్పుడు రీసెంట్ గా ఓ కోడ‌లు త‌న‌ అత్త గారి మెప్పుకోసం చేసిన ప్ర‌య‌త్నం గురించే మ‌నం ఇప్పుడు మాట్లాడుకోబోయేది.

అత్తగారిపై ప్రేమను కురిపిస్తూ ఆ కొత్త కోడలు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అఉతోంది.దీంతో అది చూసిన నెటిజన్లు అంద‌రూ ఫిదా అవుతున్నారు.

ఓ కోడలు ఎలాగైనా త‌న తన అత్తగారి వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌ని ఎంతో ప్రేమగా త‌న అత్త బ‌ర్త్ డే నాడు ఎవ‌రూ ఊహించని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌డంతో ఆ అత్త ఇట్టే క‌రిగిపోయింది.అదేంటంటే 3ఆ కోడలు అత్త బ‌ర్త్ డే నాడు 60 రకాల రుచిక‌ర‌మైన వంటలతో మంచి బోజ‌నం రెడీ చేసింది.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే త‌న అత్తగారిది కూడా 60వ పుట్టిన రోజు కావ‌డంతో ఒక్కో సంవ‌త్సంరానికి ఒక్కో వంట‌కం చొప్పున 60 రకాల వంటకాలను తయారు చేసి ఆ కోడ‌లు అద్భుత‌మైన గిఫ్ట్ రెడీ చేసింది.దీంతో ఆమెకు అత్త ద‌గ్గ‌ర 100మార్కులు ప‌డ్డాయనే చెప్పాలి.

#CodonsImpress #Law

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు