వీడియో తీయ‌మ‌ని కెమెరా ఇస్తే ఈ ఏనుగు ఎలాంటి ప‌ని చేసిందో చూడండి..

ఈ వ‌ర‌ల్డ్‌లోనే అతి పెద్ద జంతువు ఏనుగు.కానీ అతిచిన్న చీమకు కూడా భయపడుతుంది.ఏనుగులు చేసే అల్లరి పనులు చూస్తుంటే గ‌మ్మ‌త‌నిపిస్తోంది.వీడియో తీయాల‌ని ఫోన్ ఇస్తే.ఈ ఎలిఫెంట్ ఏం చేసిందో చూశారా.? తెలిస్తే నవ్వు ఆగ‌దు.మనుషులు చేసే పొరపాట్లతో వాటి కోపానికి కారణమైన.ఏనుగులు కూడా మాన‌వుల‌తో స్నేహంగానే ఉంటాయి.కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అందులో ఎన్నో కామెడీ వీడియోలు కూడా ఉన్నాయి.

 See What The Elephant Did If The Camera Gave Him A Video Camera, Elephant, Viral-TeluguStop.com

ఏనుగులు చేసే అల్లరి చేష్టలను… చిన్న ఏనుగుల మారాం వీడియోలు చూస్తుంటే కొంత ఆసక్తికరంగా అనిపిస్తోంది.సామాజిక మాధ్య‌మాలు ఓపెన్ చేస్తే చాలు.

ఏనుగుల కామెడీ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి.అలాంటి వాటిని చూస్తే చిన్న పిల్ల‌ల నుంచి పెద్దవారి వరకు చిరునవ్వులు పూయాల్సిందేన‌.

ప్ర‌స్తుతం ఓ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతుంది.అయితే ఈ వీడియో క్లిప్ కాస్త విభిన్నంగా ఆ ఏనుగు చేసిన పని నవ్వులు పూయిస్తుంది.

ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయి, అబ్బాయి.తమను వీడియో తీయాల‌ని తమతో ఉన్న పెద్ద ఏనుగుకు చెప్పి.ఫోన్ తన తొండంకు అందించారు.అనంతరం వీడియోకు ఫోటో ఫోజులిస్తూ వీడియోలకు ఫోజులిచ్చారు.దీంతో ఆగ‌కుండా అమ్మాయిని అబ్బయి ఎత్తుకుని తిప్పుతున్న సమయంలో ఆ ఏనుగు కూడా చలాకిగా ఫోన్‏ను కూడా గుండ్రంగా గా తిప్పెసింది.దీంతో ఇక వీడియో తీయడం పూర్తయ్యక.

దాన్ని చూసి షాక్ అయ్యారు ఆ ఇద్దరు.తమను వీడియో తీయాల్సింది పోయి.

ఆ ఏనుగు తనకు తానే సెల్ఫీ వీడియో తీసుకుంది.అందులో ఏనుగు ముఖం ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube