మెగా స్టార్ పాటకి ఈ స్కూల్ మాస్టర్ చేసిన రచ్చ చూడండి..

సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ తమ స్థాయి మర్చిపోయి వైరల్ స్టెప్పులు వేస్తున్నారు.మాస్టర్స్ అంటే ఒకానొక కాలంలో చాలా హుందాగా స్టిక్ట్ గా చూస్తేనే వణుకొచ్చేలా ఉండేవారు.

 See The Fuss Made By This School Master For The Mega Star Song , Viral Dance, School, School Master, Mega Star Song,-TeluguStop.com

కానీ ప్రస్తుతం రోజులు మారాయి.వారు కూడా ఫుల్ అప్ డేట్ అయ్యారు.

ఫ్రెండ్లీ నేచర్ తో విద్యార్థులతో కలిసి పోతున్నారు.విద్యార్థుల్లో చదువే కాకుండా వేరే ఇతర యాక్టివిటీస్ కు సంబంధించిన టాలెంట్ ఉన్నా కానీ బయటకు తీస్తున్నారు.

 See The Fuss Made By This School Master For The Mega Star Song , Viral Dance, School, School Master, Mega Star Song, -మెగా స్టార్ పాటకి ఈ స్కూల్ మాస్టర్ చేసిన రచ్చ చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారు డెవలప్ కావడానికి తోడ్పడుతున్నారు.ఇలానే ఒక మాస్టర్ వేసిన స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత చాలా విషయాలు ఈజీగా వైరల్ అవుతున్నాయి.ఎవరు ఏది చేసినా సరే ఇట్టే వైరల్ అవుతోంది.

ఆ వీడియోలను ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది.

ఓ స్కూల్లో ఒక ఫంక్షన్ చేస్తుండగా.

మాస్టర్ వేసిన స్టెప్స్ వైరల్ గా మారాయి.ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా పాటకు ఆ మాస్టర్ వేసిన స్టెప్స్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.మాస్టర్ అంటే బెత్తం పట్టుకుని విద్యార్థులను మందలించే సీనే మన కళ్ల ముందు మెదలాడుతుంది.

కానీ ఈ మాస్టర్ ను చూసిన తర్వాత మాత్రం మనకు మాస్టర్ అంటే వేరే ఇమేజెస్ కళ్ల ముందు కదలాడుతాయి.అలా ఉంది ఈ మాస్టర్ పర్ఫామెన్స్.

ఈ పర్ఫామెన్స్ ను చూసి పలువురు నెటిజన్లు ముగ్ధులవుతున్నారు.ఏంటి మాస్టర్స్ ఇలా కూడా ఇరగదీస్తారా అని కామెంట్ చేస్తున్నారు.

 మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మాస్టర్ వైరల్ స్టెప్స్ పై ఓలుక్కేయండి.ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube