ఈ వెరైటీ దొంగ దొంగతనం ఎలా చేసాడో చూడండి?- See How This Variety Thief

See how this Variety thief stole, viral news, internet viral videos, thief, variety robbery, reporter, camera man, equador, netizens, comments - Telugu Camera Man, Comments, Equador, Latest Viral News, Netizens, Reporter, Thief, Variety Robbery, Viral Video

ఒకప్పుడు దొంగతనం చేయాలంటే ఏ మాత్రం భయం లేకుండా చేసేవారు.అప్పుడు ప్రజలు దొంగలంటే భయపడే వారు.

 See How This Variety Thief-TeluguStop.com

ఎందుకంటే అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే మాత్రమే దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులకు అవకాశం ఉండేది.ఒక్కసారి ఒక్క కాలనీలో దొంగతనం జరిగిందంటే ఇక ఆ కాలనీ వారు ఎవరూ రాత్రి పూట బయట తిరిగే ధైర్యం చేయరు.

అలా ఉండేది కొన్నేళ్ల క్రిందటి పరిస్థితి.కాని ప్రస్తుతం సీన్ రివర్స్ గా మారిపోయింది.

 See How This Variety Thief-ఈ వెరైటీ దొంగ దొంగతనం ఎలా చేసాడో చూడండి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు జంకుతున్నారు.ఒకవేళ ధైర్యం చేసి దొంగతనం చేస్తే ఇక ఆ దొంగ పట్టుబడటం ఖాయం.

ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు ఇలా చాలా పటిష్ట భద్రత ఉండటంతో దొంగతనాలు చేయడానికి జంకుతున్న పరిస్థితి ఉంది.ఇక ఇలాంటి పరిస్థితులలో ఇక దొంగలు తమ దొంగతనాలు చేయడంలో వినూత్న పద్దతులను ఎంచుకుంటున్నారు.

ఈక్వెడార్ దేశంలో ఈ వినూత్న దొంగతనం ఘటన చోటు చేసుకుంది.ఓ రిపోర్టర్ లైవ్ లో మాట్లాడుతుండగా ఓ దొంగ లైవ్ జరుగుతుందని ఏమాత్రం భయపడకుండా తుపాకీతో రిపోర్టర్ ను, కెమెరామెన్ ను బెదిరించి మొబైల్ ఫోన్లు, పర్సులను లాక్కొని వెళ్ళిపోయాడు.

ఇదంతా కెమెరామెన్ కెమెరాలో రికార్డ్ అయింది.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.

పట్టపగలే భయం లేకుండా దొంగతనం చేస్తున్న దొంగలు ఇదొక కొత్త పద్దతిని ఎంచుకున్నారని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

.

#Reporter #Netizens #Comments #Thief #Equador

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు