మేకప్ లేకుండా వంటలక్క ఎలా ఉందో చూడండి

వంటలక్క ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.హీరోలకూ అభిమానులు ఉంటారు, హీరోయిన్లకు ఉంటారు.

 See How The Recipe Looks Without-TeluguStop.com

కాని ఒక సీరియల్ కు, నటీనటులకు వీరాభిమానులు ఉన్నారంటే ఆ సీరియల్ ప్రత్యేకత ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.మిగతా సీరియల్ లను ఇంట్లో ఆడవారు మాత్రమే చూసే వారు ఉంటారు కాని కార్తీకదీపం సీరియల్ ను ఇంట్లో కుటుంబ సభ్యులందరు ఒక్కచోట కూర్చొని ఈ సీరియల్ వచ్చే సమయానికి అందరు తమ పనుల్ని ముగించుకొని చూస్తారంటే కార్తీక దీపం సీరియల్ ని జనాలు ఎంతలా ఆదరిస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే కార్తీకదీపం సీరియల్ లో అత్యంత ఆదరణ కలిగిన నటి ఎవరంటే వంటలక్క.వంటలక్క నల్లటి మేకప్ తో సీరియల్ లో కనిపిస్తుంది కదా.అయితే నిజజీవితంలో వంటలక్క ఎలా ఉంటుందనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది.బుల్లితెర మీద వంటలక్కను అభిమానించే ప్రేక్షకులకు వంటలక్కను చూడాలని ఉంటుంది.

 See How The Recipe Looks Without-మేకప్ లేకుండా వంటలక్క ఎలా ఉందో చూడండి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం వంటలక్క గురించి ఓ వీడియో వైరల్ అవుతోంది.ఓ మాటలు నేర్చిన చిలుకతో వంటలక్క మాట్లాడుతున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఇది చూసిన నెటిజన్లు వంటలక్క ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఆసక్తిగా ఉందికదా.

ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి మరి.

#Parrot #For Cooking #Karthikadeepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు