అన్నం గంజి .. మీ అందాన్ని పెంచేస్తుంది  

See How Rice Water Can Increase Your Facial Beauty-

English Summary:Today's generation think most people do not even know what the original meaning of the word porridge. To understand all of this in the "rice water" is called.In the English speaking Porridge. Some recipes may also wonder, which in some countries.Ceppukundam but after about the amazing benefits of porridge, irojaite, porridge can be useful to look at your beauty.

* Acne holes are made in the face of those who suffer.If the day dealing with cotton dipped in porridge, eventually clog the holes.

* Well-being is also common in the sun turn the skin tan.Kanji then hold the skin, washing uncesi a half hour. Will result.

* Porridge is used to reduce wrinkles. But should be used on a regular basis without sloth.

* Porridge, not to be dealing with little yellow water, spots caused by acne is bound to decline.

* Works with black porridge networks.Black haids effects.

* Because of porridge skin-to-date.Increases shadow. So you can be found pretty.

ఇప్పటి తరంలో చాలామందికి అసలు గంజి అనే పదానికి అర్థం ఏంటో కూడా తెలియదు అనుకుంటా. అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీన్ని “రైస్ వాటర్” అని అంటారు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే Porridge. దీని ద్వారా కొన్ని దేశాల్లో కొన్నిరకాల వంటకాలు కూడా చేసుకుంటారు లెండి..

అన్నం గంజి .. మీ అందాన్ని పెంచేస్తుంది -

గంజితో వచ్చే అద్భుత లాభాల గురించి తరువాత చెప్పుకుందాం కాని, ఈరోజైతే, గంజి మీ అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.* మొటిమలతో ఇబ్బందిపడ్డ వారికి ముఖంపై రంధ్రాలు ఏర్పడి ఉంటాయిగా. కాటన్ ని గంజిలో ముంచి రోజు పడుతూ ఉంటె, మెల్లిగా ఆ రంధ్రాలు మూసుకుపోతాయి.

* బాగా ఎండలో తిరిగితే చర్మం ట్యాన్ అవడం కూడా కామన్. అలాంటప్పుడు చర్మానికి గంజిని పట్టి, ఓ అరగంట సేపు ఉంచేసి కడుక్కోవాలి. ఫలితం కనిపిస్తుంది.

* ముడతలు తగ్గించడానికి కూడా గంజి ఉపయోగపడుతుంది. కాని బద్ధకం లేకుండా రెగ్యులర్ గా వాడాలి.* గంజి నీళ్ళలో కొంచెం పసుపు వేసి పడుతూ ఉండాలే కాని, మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పట్టడం ఖాయం.

* నల్లటి వలయాలపై కూడా పనిచేస్తుంది గంజి. బ్లాక్ హైడ్స్ పై ప్రభావం చూపుతుంది.* గంజి పట్టడం వలన చర్మ తాజాగా ఉంటుంది.

ఛాయను పెంచుతుంది. దాంతో మీరు అందంగా కనబడతారు.