ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు..!!

Security Forces Blunt The Terrorist

గత కొన్ని రోజుల నుండి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య హోరాహోరి పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఉగ్రవాదులు మరింతగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు.

 Security Forces Blunt The Terrorist-TeluguStop.com

ఓ పాఠశాలలో చొరబడి.స్కూల్ ప్రిన్సిపాల్ నీ.ఉపాధ్యాయుడు ని కాల్చి చంపడం జరిగింది.ముందుగా పాఠశాలలో ప్రవేశించిన ఉగ్రవాదులు.

అక్కడ ఉన్న స్టాఫ్ ని రెండు వర్గాలుగా విభజించి తర్వాత ఉపాధ్యాయుల ఇద్దరిని చంపారు.

 Security Forces Blunt The Terrorist-ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా శ్రీనగర్ లో భద్రతాదళాలు ఎన్కౌంటర్ చేయడం జరిగింది.

ఈక్రమంలో భద్రతా బలగాలు.ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఓ ఉగ్రవాది మరణించడం జరిగింది.

ఇదే క్రమంలో సంఘటన జరిగిన ప్రాంతంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తూ.భద్రతా దళాలు ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

మరో పక్క పుంచ్ సెక్టార్ లోకూడా ఆర్మీ రంగంలోకి దిగి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం చేపడుతుంది. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఉగ్రవాదాన్ని  డీల్ చెయ్యడం లో భాగంగా మరొక పక్క భారత్ దేనికైనా సిద్ధమే అని నిరూపించుకోవడం కోసం ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాక్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

#Pakisthan #Amith Shah #Amith Pak #Jammu Kashmir #Terrorist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube