పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ఈ నెల 23వ తేది నుండి జూన్ 1 తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 గంటలకు నుండి మధ్యాహ్నం 1గంట వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 104 పరీక్షా కేంద్రాల వద్ద ఈ అంక్షాలు అమలులో వుంటాయని తెలిపారు.

 Section 144 Enforcement At Tenth Grade Examination Centers-TeluguStop.com

అదేవిధంగా పరీక్ష నిర్వహించబడే పరీక్షా కేంద్రాలకు ఐదు వందల మీటర్ల పరిధిలో గుమికూడటం, సభ, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషేధమని, పరీక్షా కేంద్రాల్లోని పరిసరాల ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అదేశించారు.ఈ ఉ త్తర్వులను ఏవరైనా అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగతుందని పోలీస్ కమిషనర్ ప్రకటన తెలియజేసారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube