చేతులు జోడించి నమస్కరించడం లో ఆంతర్యం ఏమిటో తెలుసా?  

Secret Of Namaskara-

ఎదుటి వారి పట్ల మన గౌరవాన్ని తెలపటం కోసం నమస్కారం చేస్తూ ఉంటాం. నేనఅన్న అహం విడిచి అవతలి వ్యక్తిని గౌరవించటమే నమస్కారం యొక్క ఉద్దేశం. మహిందూ ధర్మంలో జోడించి నమస్కారం చేయటం అనేది ప్రధానమైన అంశం...

చేతులు జోడించి నమస్కరించడం లో ఆంతర్యం ఏమిటో తెలుసా?-

ఆ తర్వాత పద్దతిని బౌద్ధ, జైన మొదలైన మతాలు కు అనుసరించాయి.నమస్కారం చేయటానికి రెండు చేతులను దగ్గరకు చేర్చినప్పుడు వేళ్ళ చివరనఅరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమౌతాయి. దాని వలన ఎదురుగా ఉన్వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు.

ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. అంతేకామరొక అద్భుతమైన రహస్యం దాగి ఉంది.నమస్కారం చేయడం వలన హృదయ భాగం లో ఉండే అనాహత చక్రం తెరుచుకుంటుంది.

ఎదుటమనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరి కొకరు తమ ఆత్మ శక్తి ద్వారఅనుసంధానించబడతాం. అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడకాకుండా ఒక అలౌకికమైన, ఆత్మానుసంధానమైన వారధి ని నిర్మించుకోవడానికనమస్కారం చేస్తాము. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకూ మాటలతో పనిలేకుండా ఒకరమనసును మరొకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుంది.

ఇదే హిందూ ధర్మం లోననమస్కారం యొక్క ఆంతర్యం.