శేఖర్ కమ్ముల వీక్ నెస్ గురించి మీకు తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన శైలిలో సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరని చెప్పవచ్చు.ఆయన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుంది.

 Second Half Weakness For Sekhar Kammula Shekar Kammula, Love Story, Weak Ness,-TeluguStop.com

ఆయన సినిమాలో నుంచి విడుదల చేసే టీజర్లు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్థాయి.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఏదో మాయ చేశారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ చాలా భారంగా సాగినట్టు తెలుస్తోంది.

లవ్ స్టోరీ సినిమాలో సెకండ్ హాఫ్ కులమతాలు లైంగిక వేధింపుల మధ్య సాగడంతో ప్రేక్షకులకు కాస్త నిరాశ కలిగించింది.సెకండ్ హాఫ్ లో శేఖర్ కమ్ముల మార్క్ ఏదో మిస్ కావడంతో ఆ లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది.

ఇలా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను నిరాశ పరచడం వల్ల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలు కూడా ఇదే ఈ విధంగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

Telugu Anadh, Fida, Love Story, Shekar Kammula, Tollywood, Weak Ness-Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలు ఫస్ట్ హాఫ్ ఎంతో సందడి చేసిన సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ విధమైనటువంటి లోపాలు ఉండటం వల్ల ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా పరిస్థితి కూడా అదేనని, ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సెకండాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విధంగా శేఖర్ కమ్ముల సెకండ్ హాఫ్ గ్రాఫ్ అమాంతం పడిపోవడం తన వీక్ నెస్ అని చెప్పవచ్చు.ఇలా లవ్ స్టోరీ సినిమా సెకండ్ హాఫ్ సాగదీయడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube