బెంగళూరులో విపక్షాలు రెండో రోజు సమావేశం అయ్యాయి.ఈ సమావేశానికి సుమారు 26 పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
ఇందులో భాగంగా ప్రధానంగా విపక్షాల ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు.అదేవిధంగా విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయకర్తల నియామకంపై కూడా నేతలు చర్చిస్తున్నారని సమాచారం.