తెలంగాణ పురపోరులో జనసేనకు భారీ షాక్ ఇచ్చిన ఎస్ఈసీ.. ?

తెలంగాణ లో టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చినప్పటి నుండి వరుసగా ఎన్నికల పై దృష్టి పెట్టిన ఈ ప్రభుత్వం కొంతైన విరామం లేకుండా ఎలక్షన్ల పక్రియను నిర్విరామంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

 Sec Gave Unexpected Shock To Janasena In-TeluguStop.com

ఇకపోతే తెలంగాణ పుర పోరులో జనసేనకు ఎస్ఈసీ భారీ షాక్ ఇచ్చింది.

ఈ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీలకు జరగనున్న ఎన్నికల పోటీలో పలు పార్టీల కామన్ గుర్తులను తొలగిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

 Sec Gave Unexpected Shock To Janasena In-తెలంగాణ పురపోరులో జనసేనకు భారీ షాక్ ఇచ్చిన ఎస్ఈసీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో జనసేన (గాజు గ్లాసు), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), ఎంసీపీఐ (యూ), ( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) మొదలగు పార్టీలు కామన్‌ గుర్తులను కోల్పోయాయి.

ఇకపోతే గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీ చేయని నేపథ్యం లో ఈ పార్టీలు తమ కామన్ గుర్తును కోల్పోయాయట.

#Telangana #Puraporu #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు