గజ గజ వణికిపోతున్న తెలంగాణ ప్రజలు..??

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వణికిపోతున్నారు.కరోనా కారణంగా మొన్నటి వరకు చికిత్స చేయించుకోవడానికి అనేక ముప్పు తిప్పలు పడ్డ ప్రజలు ఇప్పుడు సీజనల్ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.

 Seasonal Diseases Viral In Teleangana Corona, Telangana , Third Wave , Telengan Govt , Seasonal Flues , Seasona Disease , Villeges , Clean-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బాధితులు భారీస్థాయిలో హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.వేలసంఖ్యలో జ్వరాల కేసులు సీజనల్ డిసిజ్ లు బయట పడుతున్నాయి.

ఇదే విషయాన్ని వైద్య శాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు.

 Seasonal Diseases Viral In Teleangana Corona, Telangana , Third Wave , Telengan Govt , Seasonal Flues , Seasona Disease , Villeges , Clean -గజ గజ వణికిపోతున్న తెలంగాణ ప్రజలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోపక్క వైద్యులు ఇవన్నీ ఫ్లూ కేసులు.

భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.కానీ అస్తమానం జ్వరం వస్తుంది అంటే ఖచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోండి అని అన్నారు.

పట్టణాల్లో గ్రామాల్లో ఉండే ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల్లో పరిశుభ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతూ ఉన్న క్రమంలో మరోపక్క కేంద్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జ్వరాల కేసులు అధికమవడం తో తెలంగాణ వాసులు గజగజ వణికిపోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube