BJP నేత DK అరుణ కూతురు పై SC, ST అట్రాసిటీ కేసు..

BJP నేత DK అరుణ కూతురుపై SC, ST అట్రాసిటీ కేసు.కోర్ట్ ఆదేశంతో DK శృతి రెడ్దీ, వినోద కైలాస్ లపై కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు.

 Bjp నేత Dk అరుణ కూతురు పై Sc, St అట్రా�-TeluguStop.com

బాధితుడు విస్పష్టమైన ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్ట్ ఆదేశాలతో IPC 323,336,341,384,448,506 R/W 34 SCST POA Act కి 3(C),3(r),3(s)సెక్షన్ల కింద FIR నమోదు.

బంజారాహిల్స్ లోని కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై శృతి రెడ్ది దూషించి, బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు.

పోలీసులకు, కోర్టుకు పక్కా ఆధారాలు సమర్పించిన బాధితుడు.

Scst Attrocity Case On Bjp Leader Dk Aruna Daughter Details, Scst Attrocity Case ,bjp Leader Dk Aruna Daughter, Dk Aruna, Shruthi Reddy, Vinod Kailas, Compound Walls, Banjara Hills Police - Telugu Banjara Hills, Bjp Dk Aruna, Compound Walls, Dk Aruna, Scst Attrocity, Shruthi Reddy, Vinod Kailas

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube