అమెరికాలో స్నేహిమంటే ఇదేరా....!  

School True Friendship In America Goes Viral In Social Media-nri,nri News Updates,school True Friendship,viral In Social Media

మంచి స్నేహితులు చిన్నతనంలోనే దొరుకుతారు అంటారు.చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారికి కల్మషం తెలియదని, స్వార్ధంతో స్నేహం చేయడం, అవసరానికి వాడుకోవడం వంటి ఆలోచనలు చిన్నతనంలో ఉండవని అందుకే చిన్ననాటి స్నేహాలు ఎంతో పదిలంగా ఉంటాయి.అవే చివరి వరకూ నిలుస్తాయి అంటారు.అమెరికాలో అందుకు తగ్గట్టుగా నిలిచినా ఓ సన్నివేశం అందరిని కదిలించింది.వివరాలలోకి వెళ్తే.

School True Friendship In America Goes Viral In Social Media-nri,nri News Updates,school True Friendship,viral In Social Media-School True Friendship In America Goes Viral Social Media-Nri Nri News Updates School Media

School True Friendship In America Goes Viral In Social Media-nri,nri News Updates,school True Friendship,viral In Social Media-School True Friendship In America Goes Viral Social Media-Nri Nri News Updates School Media

 అమెరికాలోని ఫ్లోరిడా కి చెందిన మాకై అనే పిల్లాడు తన కుటుంభంతో కలిసి గ్రాండ్ బహామాలోని ఫ్రీ పోర్ట్ ని చూడటానికి వెళ్ళాడు.ఆ సమయంలోనే డోరియా తుఫాను ఈ కుటుంభం ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది.దాంతో ఇక తాము బ్రతకము అనుకున్న కుటుంభ సభ్యులు ఎలాగోలా తుఫాను నుంచీ తప్పించుకుని బయటపడ్డారు.

ఈ ఘటనలో విలువగల వస్తువులు పోయాయి కానీ ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు.

 ఈ ఘటన జరిగిన తరువాతి రోజున మాకై ని స్కూల్ కి తీసుకుని వెళ్ళారు.మాకై స్కూలుకి వెళ్ళీ వెళ్ళగానే తన స్నేహితులు అతడిని చుట్టూ ముట్టారు.

ఎక్కడికి వెళ్లి పోయావ్ అంటూ ఎంతో భాధగా హత్తుకుని .కన్నీటి పర్యంతం అయ్యారు.దాంతో ఆ ఘటన చూసిన తల్లి తండ్రులు ఒక్క సారిగా షాక్ అయ్యారు.

తమ కొడుకుపై ఇంత ప్రేమ దాగి ఉందా అంటూ మురిసిపోయారు.దాంతో మాకై తల్లి జరిగిన సంఘటన అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.