చూస్తుండగానే నదిలోకి జారిపోయిన స్కూల్‌ బిల్డింగ్‌.. ఎక్కడంటే?  

School Buiding Collapses into Koshi river, Bihar Floods, School Building, River - Telugu Bihar Floods, River, School Buiding Collapses Into Koshi River, School Building

మనం సినిమాల్లో చూస్తుంటాం.మారుమూల గ్రామాల్లో పాతబడిన స్కూల్స్ ఉంటాయి.

 School Building Collapses Bihar Floods

ఆ స్కూల్స్ ఎప్పుడో కట్టింటారు.అవి కాస్త వర్షాలకు పిల్లలపై కుప్పకూలి ప్రాణాలు తీస్తాయి.

ఇంకా అలాంటి ఘటనే ఇప్పుడు రియాలిటీలో కూడా జరిగింది.కానీ కరోనా వైరస్ పుణ్యమా అని అందులో పిల్లలు లేక వారి ప్రాణాలు మిగిలాయి.

చూస్తుండగానే నదిలోకి జారిపోయిన స్కూల్‌ బిల్డింగ్‌.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీహార్ లోని పట్నాలో భారీ వర్షాలు, వరదల కారణంగా కోషి నది ఉప్పొంగుతోంది.ఇంకా ఈ నేపథ్యంలోనే వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్‌ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది.ఇంకా ఈ సంఘటన భగల్‌పూర్‌లో జరిగింది.

భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి.

ఈ విషయంపై స్థానికులు, పిల్లల తల్లితండ్రులు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రించేందుకు అమలు చేసిన లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు పడ్డాయి.

లేదు అంటే పెద్ద ప్రమాదం చోటుచేసుకునేది అంటూ స్థానికులు చెప్పుకొచ్చారు.కాగా పాఠశాల భవనం నదిలోకి జారిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియో మీరు ఓసారి చూసేయండి.

#Bihar Floods #School Building #River

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

School Building Collapses Bihar Floods Related Telugu News,Photos/Pics,Images..