డిసెంబర్ 1 నుంచి యోనో యాప్ వెబ్‌ వెర్షన్ సర్వీసులను నిలిపి వేయనున్న ఎస్‌బీఐ...!

దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను ఆకర్షించే దిశగా ముందుకు దూసుకుపోతోంది.ఈ క్రమంలో తమ బ్యాంకు కస్టమర్ల కోసం ముందుగా ఒక అలెర్ట్ ను ప్రకటించింది.

 Sbi To Suspend Yono App Web Version Services From December 1 December 1, Yono Ap-TeluguStop.com

ఒకవేళ మీకు కనుక ఎస్‌బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంటే మీరు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి.ఇప్పటిదాకా ఎస్‌బీఐ బ్యాంకు తమ కస్టమర్ల కోసం యోనో యాప్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో యోనో యాప్ యొక్క వెబ్‌ వెర్షన్ సర్వీసులను నిలిపివేయనుంది.

ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు బ్యాంక్ తెలిపింది.

ఇప్పటికే ఎస్‌బీఐ యోనో యాప్ వాడుతున్న తమ కస్టమర్లకు ఒక నోటిఫికేషన్ ద్వారా SBI సేవలు నిలిపివేసే విషయాన్ని తెలియజేస్తోంది.అంటే డిసెంబర్ 1 నుంచి ఈయోనో వెబ్‌ వెర్షన్ సేవలు అందుబాటులో ఉండవన్నమాట.

ఈ విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు గుర్తించుకోవాలి.

Telugu December, Web, Yono-Latest News - Telugu

అంటే కేవలం ఈ సేవలను ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పొందగలరు.అలాగే ఎస్‌బీఐ ఇంటర్నెట్ సర్వీసులు కూడా ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉంటాయి.అంటే కేవలం ఒక్క యోనో యాప్ వెబ్ వెర్షన్ మాత్రమే పని చేయదు అని SBI స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కస్టమర్లు మరొకసారి గమనించగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube