నిరుద్యోగులకు శుభవార్త... స్టేట్ బ్యాంక్ భారీ నోటిఫికేషన్స్..?

ఎంతో మంది నిరుద్యోగులు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.బ్యాంకు ఉద్యోగాలు సంపాదించేందుకు ఎంతగానో ప్రిపేర్ అవుతూ ఉంటారు.

 Jobs In Sbi, State Bank Of India, State Bank Of India Recruitment, Sbi Notifica-TeluguStop.com

ఇలా బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న నిరుద్యోగులు అందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.

తాజాగా 326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్.ఇక ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది… దరఖాస్తుకు చివరి తేదీ జూలై 13… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్లో 241 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా 85 సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 326


విద్యార్హత

ఎగ్జిక్యూటివ్ పోస్టులు (FI & MM): రూరల్ ఎకానమీ/ అగ్రికల్చర్ & అల్లైడ్ యాక్టివిటీస్/ హార్టికల్చర్ లో గ్రాడ్యుయేషన్

సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (సోషల్ బ్యాంకింగ్& CSR ): గ్రాడ్యుయేషన్+ మూడు సంవత్సరాల అనుభవం

వయస్సు

ఎగ్జిక్యూటివ్ పోస్టులు (FI & MM): 30 ఏళ్ల లోపు

సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (సోషల్ బ్యాంకింగ్& CSR ): 35 ఏళ్ల లోపు

అప్లికేషన్ ఫీజు


ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

మిగతా వారందరికీ రూ.750/-

అప్లై చేసేందుకు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube