మీరు ఎస్బీఐ కష్టమర్లా..? అయితే ఇది మార్చుకోవాల్సిందే !  

Sbi Customers Please Change Your Register Mobile Number-

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగించుకునే ఎస్బీఐ కస్టమర్లు తక్షణమే తమ మొబైల్ నెంబర్లు రిజిస్టర్ చేసుకోవాలని ఆ వెబ్ సైట్ అలర్ట్ చేస్తోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఖాతాదారులందరినీ ఈ నవంబర్ 30వ తేదీలోగా మొబైల్ నెంబర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే డిసెంబర్ 1 నుంచి ఇంటర్నెట్ బ్యాంక్ సేవలకు శాశ్వతంగా దూరమవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఏ ఎస్బీఐ బ్రాంచీలోనైనా సంప్రదించవచ్చని సూచిస్తున్నారు.

మీరు ఎస్బీఐ కష్టమర్లా..? అయితే ఇది మార్చుకోవాల్సిందే ! -Sbi Customers Please Change Your Register Mobile Number