తల్లి కాబోతున్న అఖిల్ హీరోయిన్…?  

Sayesha Saigal Pregnant News Viral On Social Media - Telugu Hero Arya, Pregnant News, Sayesha Saigal, Telugu Heroine, Tollywood

తెలుగులో అక్కినేని హీరో సిసింద్రీ అఖిల్ హీరోగా నటించినటువంటి అఖిల్ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముంబై బ్యూటీ సాయేషా సైగల్ గురించి తెలియని వారుండరు.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 Sayesha Saigal Pregnant News Viral On Social Media

ఈ ప్రభావం సాయేషా తెలుగు సినీ కెరియర్ పై పడింది.దీంతో సాయేషా సైగల్ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

కాగా తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

తల్లి కాబోతున్న అఖిల్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఆ వార్త ఏంటంటే సాయేషా సైగల్ తల్లి కాబోతుందని అందువల్లనే ప్రస్తుతం పలు చిత్ర షూటింగులకు దూరంగా ఉంటుందని కొన్ని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

కానీ తన గర్భం విషయంలో మాత్రం సాయేషా సైగల్ ఇప్పటివరకు స్పందించడం లేదు.దీంతో సాయేశ సాయేషా సైగల్ గర్భం దాల్చిందని వస్తున్నటువంటి వార్తలు నిజమేనా కాదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది మార్చి నెలలో తమిళ హీరో ఆర్య ని సాయేషా సైగల్  ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు టెడ్డీ అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రంలో హీరోగా ఆర్య నటిస్తుండగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటుడు సతీష్ నటిస్తున్నాడు.అలాగే ఇటీవలే కన్నడ భాషలో కూడా యువరత్న అనే చిత్రంలో నటించడానికి సయేషా సైగల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sayesha Saigal Pregnant News Viral On Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test