ప్రేమమ్ దర్శకుడు 'సవ్యసాచి'తో చైతూకి మరో హిట్ అందించారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్.!  

Savyasachi Movie Review-

Movie Title; Ambidextrous

Cast & Crew :.

Actors: Akkineni Nagachaitanya, Nidhi Aggarwal, Madhavan, Bhaskika, Vennela Kishore and others. Directed by: Chandu Mondeti.

Producer: Maitri Movie Makers. Music: M.Kiriravan.

STORY:. The film starts with the bus acceleration in Kullu (Himachal Pradesh). Vikram (Naga Chaitanya) was one of those who escaped death in that oxidant. Vikram Ad Films performs with his sister-in-law's family. In his college he will be introduced with the film (Nidhi Aggarwal). Initially the movie is getting rid of ... then the same becomes love. Meanwhile the daughter-in-law becomes kidnapped. Kidnapped by Madhavan. Why did he kidnap? To see how Vikram has saved his sister's daughter?

. REVIEW:.

Naga Chaitanya is the hero of love story films .. Commercial hero is trying to get recognition.The film is made with the highest budget in Nagachaitanya's career. The film is directed by Chandu Mondeti, who has directed a variety of films like 'Kesava' and 'Love'. After the blockbuster like 'Bahubali', MMKiravani has also contributed music to the film. Nidhi Aggarwal is the heroine of this movie. Loverboy Madhavan also played a negative role in this film. Played the role of the main character. In this film, it is the multi-power action movie directed by Chandu Mondeti. The strange diagnosis of 'vanishing twin syndrome' was part of the story. The hero will have this disorder. Because of this, the hero gets angry but the happiness comes from the left, without his involvement. The film's producers have already revealed that the disorder is both entertaining and emotional in the movie.

. Those who have seen the movie are responding through Twitter. The story says that the story is very cool and new. However, the way the narrative of this good story is greatly appreciated. If the film is more engaging, it would be nice to say. Especially in the fosterpho heroin heroin love story bore well. In the second half, Nagachaitanya and Madhavan express their opinions that the Mind game would be much more interesting.

Plus points:. Story.

Chaitu Nidhi Aggarwal Chemistry. Songs Minus points:.

Movie Title; సవ్యసాచి

ప్రేమమ్ దర్శకుడు 'సవ్యసాచి'తో చైతూకి మరో హిట్ అందించారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్.!-Savyasachi Movie Review

ద‌ర్శ‌క‌త్వం: చందు మొండేటి

STORY:

విక్రమ్ యాడ్ ఫిలిమ్స్ చేస్తూ తన అక్క భూమిక కుటుంబంతో పాటే ఉంటుంటాడు. తన కాలేజీ లో చిత్ర (నిధి అగర్వాల్) తో పరిచయం అవుతుంది. మొదట్లో చిత్రను ఏడిపించేవాడు…తర్వాత అదే ప్రేమగా మారుతుంది. ఇంతలో భూమిక కూతురు కిడ్నప్ అవుతుంది.

కిడ్నప్ చేసింది మాధవన్. అతను ఎందుకు కిడ్నప్ చేసాడు.? విక్రమ్ తన అక్క కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు అనేది తెలియాలంటే సవ్యసాచి సినిమా చూడాల్సిందే.

REVIEW:

ప్రేమకథా చిత్రాల హీరోగా నిలదొక్కుకున్న నాగచైతన్య. కమర్షియల్ హీరో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు.నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు..

‘కేశవ’, ‘ప్రేమమ్’ వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత ఎం.ఎం.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో విశేషం. ఈ చిత్రం ద్వారా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. అలాగే, ఒకప్పటి లవర్‌బాయ్ మాధవన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించారు.

భూమిక ముఖ్య పాత్రలో నటించారు. మొత్తంగా చూసుకుంటే ఇదో మల్టీ పవర్ ప్యాక్ట్ మూవీ.

ఈ చిత్రంలో దర్శకుడు చందు మొండేటి వినూత్న కథాంశాన్ని ఎంచుకున్నారు.

‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే వింత వ్యాధిని కథలో భాగం చేశారు. హీరోకు ఈ డిజార్డర్ ఉంటుంది. దీని కారణంగా హీరోకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అతని ప్రమేయం లేకుండానే ఎడమచేయి స్పందిస్తుంది.

ఈ డిజార్డర్ వల్ల సినిమాలో వినోదం, భావోద్వేగం రెండూ పండాయని ఇప్పటికే చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు. కథ చాలా బాగుందని, కొత్తగా అనిపించిందని అంటున్నారు. అయితే ఇంత మంచి కథను నెరేట్ చేసిన తీరు పెద్దగా రుచించదట.

ఇంకాస్త ఎంగేజింగ్‌గా సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండు అంటున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ బాగా బోర్ కొట్టిస్తుందట. సెకండాఫ్‌లో నాగచైతన్య, మాధవన్ మధ్య మైండ్ గేమ్ ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటే బాగుండేది అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు..

Plus points:

స్టోరీ

Minus points:

Final Verdict:

Rating: 2.5/5