'షార్క్'పై రైడ్.. సౌదీలో సముద్ర వీరుడు!

సముద్రంలో ఎన్ని వింతలు జరుగుతాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లెక్కలేనన్ని వింతలు ఒక్క సముద్రంలోనే చోటు చేసుకుంటుంటాయి.

 Saudi Man Takes A Ride On Whale Shark In The Red Sea , Saudi Man, Jumps On Shar-TeluguStop.com

ఇంకా సముద్రంలో షార్క్ చేపలు, తిమింగలాలు, తాబేళ్లు, డాల్పిన్స్ ఇలా ఎన్నో రకాలు ప్రాణులు ఉంటాయి.అలాంటి ఈ సముద్రంలో ఈత కొట్టాలి అంటేనే భయపడుతారు.

కానీ ఓ వ్యక్తి ఏకంగా ప్రమాదకరమైన షార్క్ చేపపై రైడ్ చేస్తున్నాడు.షాకింగ్ గా ఉంది కదా.నిజంగానే అతను ఎంతో ప్రమాదకరమైన షార్క్ చేపపై పడవ నుంచి దూకి దాని వీపుపై ఉండే కొమ్మలాంటి రెక్కను పట్టుకొని చలో చలో అంటూ నడిపిస్తున్నాడు.పట్టు తప్పి కింద పడితే వెంటనే ఒక్కసారిగా మింగేస్తుంది.

చూసినవారు అంత వామ్మో చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.

ఇంకా ఈ వింత ఘటన సౌదీలోని రెడ్ సీలో చోటుచేసుకుంది.

జాకీ అల్ అబా అనే వ్యక్తి చేపపై స్వారీ చేస్తున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగా కొందరు నీ ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరిస్తే.

మరికొందరు నీ దైర్యంకు హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు అయితే భూమాపై ఉన్న ప్రాణులను హింసించడం చాలక సముద్ర జీవులపై కూడా పడ్డారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube