ఎమర్జెన్సీగా వస్తున్న కట్టప్ప సత్యరాజ్  

Satyaraj Movie First Look Realese As A Hero - Telugu As A Hero, Satyaraj Movie First Look, South Cinema, Tollywood

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో తండ్రి పాత్రలకి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయారు.ప్రకాష్ రాజ్ ప్లేస్ ని టాలీవుడ్ రిప్లేస్ చేసిన సత్యరాజ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

Satyaraj Movie First Look Realese As A Hero

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర ఎఫెక్ట్ తెలుగులో అతనికి స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు తెచ్చి పెడుతుంది.తాజాగా ప్రతి రోజు పండగే సినిమాలో హీరో తాత పాత్రలో సత్యరాజ్ మరోసారి మెప్పించాడు.

ఈ సినిమాలో తేజ్ పాత్ర కంటే సత్యరాజ్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ ఇప్పుడు సత్యరాజ్ ఇమేజ్ ని ఇక్కడి నిర్మాతలు కాష్ చేసుకునే పనిలో పడ్డారు.

అందులో భాగంగా తమిళంలో సత్యరాజ్ హీరోగా తాజాగా తెరకెక్కిన ఒక సినిమాలో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఇక తమిళంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎమర్జెన్సీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక ఓ తండ్రి రివేజ్ స్టొరీ అనే దీనికి ట్యాగ్ లైన్ వేశారు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను దర్శకుడు మారుతీ విడుదల చేశారు.టీషర్ట్, జీన్స్ ప్యాంట్‌తో ఉన్న సత్యరాజ్ మాస్ లుక్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.మరి ఈ సినిమా సత్యరాజ్ కి మాస్ ఇమేజ్ ని ఎంత వరకు తీసుకొస్తుంది అనేది చూడాలి.

తాజా వార్తలు

Satyaraj Movie First Look Realese As A Hero-satyaraj Movie First Look,south Cinema,tollywood Related....