వివాహ భోజనంబు.. మొత్తం సినిమా ఇంట్లోనే తీశారుగా..!

స్వామిరారా సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్య లీడ్ రోల్ లో సందీప్ కిషన్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమా వివాహ భోజనంబు.సోనీ లివ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజైన ఈ సినిమా కరోనా నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది.పిసినారి మహేష్ పాత్రలో సత్య.అతను ప్రేమించిన అమ్మాయి ఫ్యామిలీని మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు.ఆ టైం లోనే కరోనా విజృంభించడం.లాక్ డౌన్ వంటి అంశాలతో కామెడీగా తెరకెక్కించారు.

 Satya Vivaha Bhojanambu Movie Talk Sundeep Kishan, Sundeep Kishan, Satya Vivaha-TeluguStop.com

సినిమా చూస్తున్నంత సేపు జస్ట్ ఓకే అనిపిస్తుంది.అయితే పెళ్లి చేసేందుకు 100 అబద్ధాలు ఆడినా పర్వాలేదు అంటారు కాని సినిమాలో మొదటి నుండి చివరి వరకు హీరోయిన్ ఫ్యామిలీని బకరా చేస్తాడు హీరో.

ఇది అంతగా మెప్పించలేదు.ఇక హీరో సత్యని హీరోయిన్ ఏం చేసి పడిపోయింది అన్నది కూడా అర్ధం కాదు.

ఇలా కొన్ని కొన్ని అంశాలు సినిమా మీద నెగటివ్ ఇంప్యాక్ట్ ఏర్పడేలా చేస్తాయి.అంతేకాదు సినిమా మొత్తం ఒక ఇంట్లోనే షూట్ చేశారు.

బడ్జెట్ కూడా చాలా తక్కువ అయ్యుంటుందని చెప్పొచ్చు.నిర్మాత సందీప్ కిషన్ కూడా సినిమాలో గెస్ట్ రోల్ చేసి మెప్పించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube