నేను ఓ స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు సినిమాల్లోకి వచ్చారు

విలక్షణ విలన్ గా మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఎవరు అంటే సత్యప్రకాశ్ అనే చెప్పాలి.ఆయన పుట్టి పెరిగింది కర్నాటకలో, కన్నడ సినిమాలో కంటే తెలుగు సినిమాల్లోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

 Satya Prakash Comments On Ravi Teja And Prakash Raj-TeluguStop.com

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను గుర్తుచేసుకున్నాడు.ముఖ్యంగా రవితేజ,ప్రకాష్ రాజ్ ల గురుంచి కొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పాడు.

వారిద్దరి కంటే ముందే నేను సినిమాల్లోకి అడుగుపెట్టాను.నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడే రవి తేజ, ప్రకాష్ రాజ్ లు కెరీర్ ప్రారంభించారు.

రవి నాతో ఎక్కువ చనువుగా ఉండేవాడు.అప్పుడే సినిమాల్లోకి రావడంతో ప్రతీదీ నాతో షేర్ చేసుకునేవాడు.

ఇద్దరం ఒకే బైక్ పైన తిరిగేవాళ్ళం.ఆ తరువాత రవి సినిమాల్లో బాగా కష్టపడి మంచి స్థాయిలో ఉన్నాడు.ప్రకాష్ రాజ్ కూడా అంతే నా తరువాత విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత నన్ను దాటేసి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏ విధమైన పాత్రలను అయిన అలవోకగా చెయ్యగలడు.ఇప్పుడు వారిద్దరూ నాతో టచ్ లో లేరు.

వాళ్ళు వాళ్ల పర్సనల్ లైఫ్ మరియు కెరీర్ తో బిజీగా ఉన్నారు.ఇప్పుడు నాతో ఉన్నవారు నేను సినిమా మొదలు పెట్టినప్పుడు, నా స్థాయి కి వచ్చిన వారితో మాత్రమే నేను స్నేహం చేస్తున్నాను అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube