చిన్నమ్మ విడుదల విషయంలో మరో ట్విస్ట్  

Sasikala may be released on January 27 if she pays Rs 10 crore fine: Karnataka prison dept, Jayalaltha, AIDMK, Shashikala, Bengalorre Jail, R. Latha, Shashikala Lawyer N. Raja Santoore - Telugu Aidmk, Bengalorre Jail, Jayalaltha, R. Latha, Shashikala, Shashikala Lawyer N. Raja Santoore

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన ఆమె గత కొంత కాలంగా బెంగుళూరు లోని పరప్పన అగ్రహార కారాగారం లో శిక్షను అనుభవిస్తున్నారు.

 Sasikala May Be Released On January 27 If She Pays Rs 10 Crore Fine Karnataka Prison Dept

అయితే ఆమె త్వరలో విడుదల కానుండగా ఆమె విడుదల విషయంలో ఒక ట్విస్ట్ వచ్చి పడింది.ఆమె విడుదల అవ్వాలి అంటే రూ.10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి అంటూ కారాగార సూపరింటెండెంట్ ఆర్.లత తెలిపినట్లు తెలుస్తుంది.ఆమె జనవరి 2021 లోపు విడుదల కావాలి అంటే రూ.10 కోట్లు చెల్లించాలి అంటూ లేదంటే 2022 జనవరి వరకు వేచి ఉండాల్సిందే అని సంబంధిత అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.సమాచార హక్కుద్వారా న్యాయవాది టి.నరసింహమూర్తి దాఖలు చేసిన దరఖాస్తు కు సమాధానంగా పై విధంగా వెల్లడించినట్లు తెలుస్తుంది.

చిన్నమ్మ విడుదల విషయంలో మరో ట్విస్ట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే మరోపక్క శశికళ తరపు న్యాయవాది మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తున్నారు.ఆమె జనవరి లోపే ఎలాంటి జరిమానా లేకుండా జైలు నుంచి విడుదల అవుతారు అంటూ చిన్నమ్మ న్యాయవాది ఎన్.రాజా సెంతూర్ స్పష్టం చేస్తున్నారు.

#Jayalaltha #Bengalorre Jail #Shashikala #R. Latha #AIDMK

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sasikala May Be Released On January 27 If She Pays Rs 10 Crore Fine Karnataka Prison Dept Related Telugu News,Photos/Pics,Images..