అలా చేస్తే పని అవుతుందనుకునే రకం సిరి.. సరయు షాకింగ్ కామెంట్స్?

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈసారి ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా నిన్నటి ఎపిసోడ్ లో ఒకరి ఎలిమినేట్ అవ్వడంతో 18 మంది మిగిలారు.

 Saryu Made Shocking Comments On Siri Sarayu , Bigg Boss, Shocking Comments, Siri-TeluguStop.com

ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ సరయు. ఈమె యూట్యూబ్ లో సెవెన్ ఆర్ట్స్ వేదికగా కొన్ని బూతు మాటలతో కూడిన వీడియోలను చేయగా.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అడుగు పెట్టింది.ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్ సిరి పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

నిన్నటి ఎపిసోడ్ లో సరయు ఎలిమినేట్ అవ్వగా కంటెస్టెంట్ లపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ నిన్న నాగార్జున ముందు కొందరి కంటెస్టెంట్ లపై బాగా విరుచుకుపడింది.

అందులో ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అనే కాన్సెప్ట్ లో వరెస్ట్ గా కంటెస్టెంట్ లను పలువురిని ఎంచుకొని బాగా క్లాస్ తీసుకుంది.ఇక ఈ షో తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లకు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో కూడా కోపంతో బాగా రగిలిపోయింది సరయు.అందులో సీజన్ ఫోర్ బోల్డ్ బ్యూటీ అరియానా ఇంటర్వ్యూ చేయనుండగా.అందులో సరయు యాంకర్ రవి, సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి ల గురించి బాగా కోపంగా రియాక్ట్ అయ్యింది.ఇక సిరి మొగోళ్లను అడ్డం పెట్టుకొని వారితో అలా చేస్తేనే పని అవుతుందనుకునే రకం అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

దీంతో ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు సరయు పై బాగా విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube