నైజాం : గీతా ఆర్ట్స్ సొంత పంపిణీ
వైజాగ్: 4.09 కోట్లు
ఈస్ట్+వెస్ట్ +కృష్ణ : గీతా ఆర్ట్స్ సొంత పంపిణీ
గుంటూరు +నెల్లూరు : 6.00 కోట్లు
సీడెడ్ : 8.00 కోట్లు
కర్ణాటక : 6.00కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.90 కోట్లు ఓవర్సీస్ : 6.20 కోట్లు
మొత్తం : 31.19 కోట్లు
నైజాం హక్కులు అమ్మేసి ఉంటే, 12-14 కోట్లు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ కలుపుకోని మరో 8-9 కోట్ల బిజినెస్ చేసేది సినిమా.సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 54-55 కోట్ల షేర్ సంపాదించాలి
తెలుగు,తమిళం,మలయాళ భాషలు కలిపి, సాటిలైట్ రైట్స్ 16 కోట్లకి అమ్మారు.అన్నీ కలుపుకోని 70 కోట్లకి పైగా బిజినెస్ చేసింది ఈ చిత్రం.