సరైనోడు సరికొత్త రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్ టైమ్ ఫామ్ లో ఉన్నాడు.గత మూడు చిత్రాల్లో ఒక్క అపజయం కూడా లేని బన్ని, తన పేరు మీద కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

 Sarrainodu Enter Top-5 Telugu Grossers-TeluguStop.com

అల్లువారి అబ్బాయి కేరీర్లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచిన సరైనోడు పాత బాక్సాఫీస్ లెక్కలు కొన్నీటిని సరి చేసింది.

తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి అయిదు చిత్రాల్లో సరైనోడు ఒకటి.ఒకప్పుడు బాక్సాఫీస్ ను గడగడలాడించిన దూకుడు, గబ్బర్ సింగ్ చిత్రాలు దాటేసిన సరైనోడు, నెక్స్ట్ మగధీరను టార్గేట్ చేసింది.61 కోట్ల షేర్ కలెక్షన్లతో ప్రస్తుతానికి అయిదొవ స్థానంలో కొనసాగుతోంది.

టాప్ 5 చిత్రాలవి ఇవే :

1) బాహుబలి

2) శ్రీమంతుడు

3) అత్తారింటికి దారేది

4) మగధీర

5) సరైనోడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube