అల్లు అర్జున్ సరైనోడు తొలివీకెండ్ లో బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ మార్కు దగ్గరికి వచ్చింది.అయితే ఇదే ఊపు ఎన్నిరోజులు కొనసాగిస్తుంది అనేది ఆసక్తికరం.
నైజాం & ఆంధ్రప్రదేశ్ కలెక్షన్లు
నైజాం : 5.28 కోట్లు
వైజాగ్: 2.31 కోట్లు
ఈస్ట్ : 1.81 కోట్లు
వెస్ట్ : 1.68 కోట్లు
కృష్ణ : 1.38 కోట్లు
గుంటూరు : 2.18 కోట్లు
నెల్లూరు : 0.91 కోట్లు
సీడెడ్ : 3.91 కోట్లు