సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన థమన్‌  

SS Thaman, Thaman tweets, Sarakru Vaari paata, Parasuram, Mahesh Babu Birthday, mahesh babu fans, Birthday gift, Theme music - Telugu Birthday Gift, Mahesh Babu Birthday, Mahesh Babu Fans, Parasuram, Sarakru Vaari Paata, Ss Thaman, Thaman Tweets, Theme Music

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు రేపు.ఈ సందర్బంగా ఆయన అభిమానులకు సర్కారు వారి పాట చిత్రం నుండి ఏదైనా సర్‌ ప్రైజ్‌ ఉంటుందా అంటూ గత నెల రోజులుగా చర్చ జరుగుతోంది.

 Sarkaru Vaari Paata Theme Music Thaman Mahesh Babu Bday Gift

ఇటీవలే టైటిల్‌ లోగో రివీల్‌ చేశారు.షూటింగ్‌ ఇంకా ఆరంభం చేయలేదు కనుక ఎలాంటి అప్‌డేట్‌ ఉండక పోవచ్చు.

ప్రేక్షకులకు ఏదైనా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందేమో అంటూ కొందరు భావించారు.కాని థమన్‌ రేపు మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు ఒక గిఫ్ట్‌ రెడీ అవుతుందని అనధికారికంగా ప్రకటించాడు.

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన థమన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

థిమ్‌ మ్యూజిక్‌ను ఫ్యాన్స్‌ కోసం థమన్‌ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

రేపు మహేష్‌బాబు బర్త్‌డే సందర్బంగా సర్కారు వారి పాటకు సంబంధించిన ఆ థీమ్‌ మ్యూజిక్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు.

ఆ మ్యూజిక్‌ వీడియో ఖచ్చితంగా ఫ్యాన్స్‌ కు మంచి బర్త్‌డే గిఫ్ట్‌ అవుతుందని సంగీత దర్శకుడు థమన్‌ అంటున్నాడు.ఈ అవకాశం ఇచ్చినందుకు థమన్‌కు మరియు నిర్మాతలకు ఇంకా మహేష్‌ బాబుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు.చాలా కష్టపడి చేశాం. మైత్రి మూవీ మేకర్స్‌ వారి నుండి అధికారికంగా రేపు రాబోతున్న దాని కోసం మీరు వెయిట్‌ చేయండి అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారి లోగోను థమన్‌ ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ తో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు.

#Ss Thaman #Thaman Tweets #SarakruVaari #Birthday Gift #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sarkaru Vaari Paata Theme Music Thaman Mahesh Babu Bday Gift Related Telugu News,Photos/Pics,Images..