సర్కారు వారి పాట లో ప్రస్తుతం నమ్రత వాటికి నో అంటోందట…  

Sarkar vaari paata, Mahesh babu, Namrata Shirodkar, movie update, Namrata Says no to Romantic Scenes in Sarkar vaari Paata - Telugu Mahesh Babu, Movie Update, Namrata Says No To Romantic Scenes In Sarkar Vaari Paata, Namrata Shirodkar, Sarkar Vaari Paata, Sarkar Vaari Pata

తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఈ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులను కొంతకాలం పాటు వాయిదా వేసినప్పటికీ ఇటీవలే షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఈ చిత్ర షూటింగ్ పనులను కూడా చిత్ర యూనిట్ సభ్యులు షురూ చేశారు.

 Sarkar Vaari Pata Romantic Scenes Namrata Mahesh

అయితే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న “మహేష్ బాబు” కి తన భార్య నమ్రత శిరోద్కర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో ముఖ్యంగా ముద్దు సన్నివేశాలకు మాత్రం కొంత మేర దూరంగా ఉండమని, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గినప్పుడు కావాలంటే అలాంటి సన్నివేశాల చిత్రీకరణ జరపవచ్చని చిత్ర యూనిట్ సభ్యులకు కూడా సూచించినట్లు కొందరు టాలీవుడ్ సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

సర్కారు వారి పాట లో ప్రస్తుతం నమ్రత వాటికి నో అంటోందట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తున్నట్లు సమాచారం.కాగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.

#Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sarkar Vaari Pata Romantic Scenes Namrata Mahesh Related Telugu News,Photos/Pics,Images..