ఈ విషయంలో మహేష్ నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్  

Sarileru Nikevvaru Promotions In Hanumakonda-sarileru Nikevvaru,sarileru Nikevvaru Reached In 100 Crores Gross

మహేష్ బాబు సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు గట్టి పోటీ ఉన్నా కూడా ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Sarileru Nikevvaru Promotions In Hanumakonda-Sarileru Reached 100 Crores Gross

ఈ సినిమా ప్రమోషన్స్ అంటూ మహేష్ తెగ హడావుడి చేస్తున్నాడు.మహేష్ 20 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు కూడా ఇంత గా ప్రమోట్ చేసేందుకు ఆయన తిరిగింది లేదు.


సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ బాబు గత నెల రోజులుగా తెగ తిరుగుతున్నాడు.మహేష్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.అందుకే ఈ సినిమా ప్రమోషన్ లో మహేష్ బాబు తెగ హడావుడిగా ప్రమోషన్స్ లో భాగస్వామి అవుతున్నాడు.సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు చాలా కొత్తగా ప్రయత్నించాడు.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.సినిమాపై అంచనాలు భారీగానే ఉన్న కారణంగా పబ్లిసిటీ బాగా చేస్తే సినిమా కచ్చితంగా 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం ఖాయం అంటున్నారు.

అందుకే తిరుమల ట్రిప్ హన్మకొండలో సక్సెస్ మీట్ మరియు సక్సెస్ టూర్ లు నిర్వహిస్తున్నారు.అందుకే మహేష్ బాబు ప్రమోషన్ విషయంలో నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు

Sarileru Nikevvaru Promotions In Hanumakonda-sarileru Nikevvaru,sarileru Nikevvaru Reached In 100 Crores Gross Related....