విడుదలైన సరికొత్త సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ ఫైట్. నిపుణుల పర్యవేక్షణ కంపల్సరీ అంటున్న దర్శకుడు.  

Sarileru Neekevvaru New Interval Fight, Anil Ravipudi, mahesh babu,Anil Ravipudi Twitter, Sarileru Neekevvaru Movie - Telugu Anil Ravipudi, Anil Ravipudi Twitter, Mahesh Babu, Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru New Interval Fight

ఈ సంవత్సరం మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో ప్రేక్షకల ముందుకి వచ్చింది.అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఉండడం మహేష్ బాబు, రష్మిక నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

TeluguStop.com - Sarileru Neekevaru New Interval Fight Anil Ravipudi

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ ఇంటర్వెల్ ఫైట్.అలాంటి ఇంటర్వెల్ ఫైట్ ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు పిల్లలతో చిత్రీకరించారు ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా పకపక నవ్వేస్తూ ఇతరులకు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేశారు.

TeluguStop.com - విడుదలైన సరికొత్త సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ ఫైట్. నిపుణుల పర్యవేక్షణ కంపల్సరీ అంటున్న దర్శకుడు.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తన సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ కు స్పూఫ్ గా వచ్చిన ఈ వీడియో పై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.ఈ వీడియోలో చేసిన పిల్లల డెడికేషన్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను.వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు.

(నోట్: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్తలు లేకుండా చేయడం ప్రమాదం.జాగ్రత్త పిల్లలూ ) అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఈ ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతుంది.కావాలంటే దీని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#Anil Ravipudi #Mahesh Babu #AnilRavipudi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sarileru Neekevaru New Interval Fight Anil Ravipudi Related Telugu News,Photos/Pics,Images..