ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది.శరత్ చంద్రారెడ్డి నానమ్మ మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Sarath Chandra Reddy Granted Interim Bail In Delhi Liquor Case-TeluguStop.com

ఈ నేపథ్యంలో నానమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు శరత్ చంద్రారెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.ఈ మేరకు రూ.2 లక్షల పూచీకత్తుపై 14 రోజుల బెయిల్ ఇస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube