ఢిల్లీ కోర్టులో శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి బెయిల్ ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.శరత్ చంద్రారెడ్డి నానమ్మ మరణించారని, ఈ మేరకు తాత్కాలిక బెయిల్ ఇప్పించాలని పిటిషన్ లో విన్నవించారు.

 Sarath Chandra Reddy Bail Petition In Delhi Court-TeluguStop.com

ఈ క్రమంలో ఆయన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టులో రేపు వాదనలు జరగనున్నాయి.కాగా మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

కేసులోని నిందితులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube