రిలీజ్ రోజే మరొక మైల్ స్టోన్ అందుకున్న 'లవ్ స్టోరీ'!

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.

 Saranga Dariya Song Cross 325 Million Mark, Saranga Dariya Song, 325 Million Mar-TeluguStop.com

కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ అభిమానులకు నిరాశ కలిగిస్తూనే ఉంది.ఇక ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా లవ్ స్టోరీ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది.

మళ్ళీ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.

ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించారు.

ఇప్పటికే ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ మీడియాలో వచ్చేసింది.ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి నటన అద్భుతం అంటూ ప్రీమియర్స్ చుసిన వారంతా పొగుడుతున్నారు.

మంచి ఫీల్ తో ప్రేమ కథను తెరకెక్కించి మరొక సారి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు శేఖర్ కమ్ముల.

Telugu Mark, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Saranga Dariya, Sarangadar

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంత త్వరగా జనాలలోకి రావడానికి నాగ చైతన్య, సాయి పల్లవి నటన అయితే మరొక కారణం మ్యూజిక్ అనే చెప్పుకోవాలి.మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.ఈ సినిమా సాంగ్స్ విడుదల అయినా తర్వాతనే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అన్ని సాంగ్స్ వేటికవే చార్ట్ బస్టర్ గా నిలిచాయి.అందుకు ముఖ్య కారణం ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన పవన్ సి హెచ్ అని చెప్పుకోవచ్చు.

Telugu Mark, Love Story, Naga Chaitanya, Sai Pallavi, Saranga Dariya, Sarangadar

ఆయన అందించిన సంగీతం కారణంగా ఈ సినిమా ఇంత హైప్ వచ్చింది.ఇక ఈ సినిమా రిలీజ్ రోజే మరొక మైల్ స్టోన్ అందుకుంది.ఈ సినిమాలోని సారంగదారియా పాట అయితే మ్యూజిక్ సెన్సషన్ అనే చెప్పాలి.ఈ పాట ఫాస్టెస్ట్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సాంగ్ ఈ రోజు 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి మరొక ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది.అది ఈ సినిమా రిలీజ్ రోజే అందుకోవడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube