బొద్దుగుమ్మగా స్టార్ బ్యూటీ.. పట్టుదలకు ప్రేక్షకులు ఫిదా!  

Sara Ali Khan Weight Loss Transformation Video Goes Viral - Telugu Bollywood Movie News, Saif Ali Khan, Sara Ali Khan, Transformation, Viral Video

బాలీవుడ్ బ్యూటీలు నాజుగ్గా ఉండేందుకు వారు చాలా గట్టి డైట్ తీసుకోవడం, జిమ్‌లో గంటల తరబడి కష్టపడటం చేస్తుంటారు.ఈ క్రమంలో వారు తమ బరువును ఎట్టిపరిస్థితుల్లో పెరగకుండా చూసుకుంటారు.

Sara Ali Khan Weight Loss Transformation Video Goes Viral

కానీ బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌ మాత్రం ప్రస్తుతం బొద్దుగా మారిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అమ్మడు సినిమాల్లో హీరోయిన్‌గా మారకముందు ఆమె చాలా బొద్దుగా ఉండేది.

ఓ సందర్భంలో ఆమె తన స్నేహితులతో కలిసి విమానంలో ప్రయాణిస్తు్న్నప్పుడు సరదాగా ఓ వీడియో తీసుకుంది.ఈ వీడియోలో అమ్మడిని ఆమెను అస్సలు గుర్తుపట్టలేము.విదేశాల్లో చదువుకున్నప్పుడు సారా అలీ ఖాన్‌ చాలా బొద్దుగా మారింది.కాగా తాను హీరోయిన్‌గా మారాలని తన తల్లి అమృతారావుతో చెప్పింది.

దీంతో బరువు తగ్గాల్సిందిగా ఆమె సూచించడంతో సారా అలీ ఖాన్ చాలా కష్టపడింది.

ఏకంగా 30 నుంచి 35 కిలోల బరువు తగ్గడంతో ప్రస్తుత రూపాన్ని దాల్చుకుంది.

జిమ్‌లో చెమటలు కక్కుతూ అమ్మడి పడ్డ కష్టం గురించి తెలుసుకుని ఆమె అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.ప్రస్తుతం బాలీవుడ్‌లో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా సారా అలీ ఖాన్ తన హవా కొనసాగిస్తుంది.

ఏదేమైనా బొద్దుగా ఉన్న సారా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test