ఎవర్ని వదిన అంటున్నావ్ అంటూ ఫ్యాన్ తాట తీసిన హీరోయిన్   

Sara Ali Khan And Kartik Aaryan Funny Video Goes Viral-kartik Aaryan Movie News,kartik Aaryan News,love Aaj Kal Movie News,sara Ali Khan,sara Ali Khan Latest News,sara Ali Khan Movie News

మామూలుగా సినిమాల్లోని కొన్ని పాత్రలకి కొందరు బాగా కనెక్ట్ అవుతుంటారు.అంతేగాక తమకి ఇష్టమైన సినిమాలోని పాత్రలని తమ బావ, అక్క, చెల్లి, వదిన, అంటూ వరుసలు కలిపి సంబోధిస్తుంటారు.

Sara Ali Khan And Kartik Aaryan Funny Video Goes Viral-Kartik Movie News Kartik Love Aaj Kal Sara Latest

అయితే తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ “లవ్ ఆజ్ కల్” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ కి జోడిగా లూకా చుప్పి  చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టువంటి హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరించారు.

అయితే తాజాగా ఓ మైదానంలో ఈ చిత్ర హీరో కార్తీక్ ఆర్యన్ సరదాగా  ఫుట్ బాల్ ఆడుతున్నాడు.

ఈ క్రమంలో  తన వెనుక వైఫు నుండి సారా అలీ ఖాన్  వస్తుండటాన్ని గమనించినటువంటి ఓ అభిమాని కార్తీక్ బావ సారా అలీ ఖాన్ వదిన వస్తుంది చూడు అంటూ హీరో కార్తీక్ ఆర్యన్ కి చెప్పాడు.దీంతో ఇది విన్నటువంటి సారా ఎవర్రా  నీకు వదిన అంటూ అభిమానిని తరుముకుంటూ వెళ్ళింది.

ఇదంతా గమనిస్తున్నటువంటి కార్తిక్ ఆర్యన్ తన ఫోన్లో ఈ వీడియోని చిత్రీకరించాడు.అలాగే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

అయితే ఇదంతా సరదాగా ఉన్నప్పటికీ హీరో కార్తీక్ అభిమానులు మాత్రం నిజంగానే కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ జంట చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం వాలెంటెన్స్ డే కానుకగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.అయితే ఇది ఇలా ఉండగా సారా అలీ ఖాన్ ప్రస్త్ర్హుతం కూలీ నం 1 అనే చిత్రం లో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని వషు భగ్నానీ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు