టూ పీస్ బికినీలో రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు...

బాలీవుడ్ సినీ పరిశ్రమలో సినీ ప్రముఖుల పిల్లలకు సోషల్ మీడియా పరంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటుంది అయితే ఇందులో కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించి తమ బ్యాగ్రౌండ్ తో పనిలేకుండా సొంతంగా తమ సినీ జీవితాలకు బాటలు వేసుకుంటూ ఉంటారు.

 Sara Ali Khan Got A One Million Likes In Instagram-TeluguStop.com

అయితే  బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా అలీ ఖాన్ కూడా ఇదే కోవకు చెందుతుంది.

అయితే ఇప్పటికే సారా అలీ ఖాన్ కేదార్నాథ్, సింబా వంటి చిత్రాలు పర్వాలేదనిపించాయి.అంతేగాక ఆజ్ కల్, కూలి నెంబర్ వన్ అనే చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది ఈ అమ్మడు.

అయితే ప్రస్తుతం ఈమె సెలవులు ఎంజాయ్ చేస్తోంది.

Telugu Bollywood, Saif Ali Khan, Saifali, Sara Ali Khan, Saraali-Movie

ఇందులో భాగంగా సారా అలీ ఖాన్ తన స్నేహితురాలితో స్విమ్మింగ్ పూల్ లో బికినీ దుస్తులతో ఈత కొడుతూ తీసుకున్న ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అయితే ఈ ఫోటోలను పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి.అంతేగాక నెటిజన్లు  ఆమె అందంపై తెగ  కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటివరకు సారా అలీ ఖాన్ చేసింది రెండు సినిమాలే అయినా బాలీవుడ్ లో చాలా  మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube